¡Sorpréndeme!

కోమటిరెడ్డి వెంకటరెడ్డిని బుజ్జగించిన వి.హనుమంత రావు || Oneindia Telugu

2021-11-08 238 Dailymotion

కాంగ్రెస్ పార్టీ చిన్న చిన్న మనస్పర్థలు సర్వ సాధారణమని, అందరితో కలిసి ముందుకు వెళ్లాలని, పార్టీకి దూరంగా ఉంటే ఫలితం సాధించలేమని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పార్టీ సీనియర్ నేత వి. హనుమంత రావు హితవు పలికారు. పార్టీ దూరంగా ఉంటున్న కోమటిరెడ్డితో చర్చలు జరిపి శాంతింపజేసే బాద్యతలను టీపిసీసీ వి. హనుమంతరావుకు అప్పజెప్పింది.

Senior party leader V Hanumantha rao told MP Komatireddy Venkatereddy that minor squabbles in the Congress party were common and that he wanted to move forward with everyone and not stay away from the party. Hanumantha Rao expressed his interest.
#Vhanumantarao
#Seniorleader
#Tpcc
#Komatireddyvenkatreddy
#Awayfromtheparty
#Gandhibhavan
#Aicc